గతకొంతకాలంగా
సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న మాస్ మహారాజా రవితేజ, సడన్ గా ఓ పవర్
ఫుల్ టీజర్ తో వచ్చి హంగామా చేస్తున్నాడు. 37 సెకన్ల పాటు
వుండే ఈ టీజర్ లో
మాస్ మహారాజా డైలాగ్స్ తో అదరగొట్టాడు. “వార్నింగ్ లు వారెంట్ లు..
జైల్లు.. బెయిల్ లు వుండవ్.. ” అంటూ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మూవీలో
రవితేజ ఎసీపీ బల్ దేవ్ గా కనిపించనున్నాడు. ఈ నెల 10న సినిమా ఆడియోని,
29న మూవీని రిలీజ్ చేయడానికి పాలన్ చేస్తున్నారు.
|
No comments:
Post a Comment