జూనియర్ కు సవాల్ గా మారుతున్న పవన్ !
గత
ఏడాది ‘అత్తారింటికి దారేది’ తరువాత సంవత్సరం గడిచిపోయాక కూడ పవన్ ఇంకా
కెమెరా ముందుకు రాలేదు. ఈ నెలాఖరుకు పవన్ ‘గోపాలా గోపాలా’ సెట్స్ పైకి
వస్తాడు అనుకున్నారు అంతా. అయితే ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం
మేరకు పవన్ గోపాలుడు సెట్ మీదకు వచ్చేసరికి మరింత ఆలస్యం అవుతుంది అని
తెలుస్తోంది.
దీనికి కారణం పవన్ తన కృష్ణుడి గెటప్ లో మరికొన్ని మార్పులు ఈ సినిమా
దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడు అని టాక్. దీనితో ఇప్పటికి కూడ పవన్ సెట్
మీదకి రాని ఈ సినిమాను హడావిడిగా పూర్తి