ప్రేమికుడిని ముద్దాడాలని సోషల్ మీడియాకి ఎక్కింది
ప్రేమికుడిని చూడాలని ఉంటే హాయిగా ఆ లవర్ కి ఫోన్ చేసి
పిలిపించుకొని తనివి తీరా చూడొచ్చు ,కౌగిలించు కోవచ్చు ఇంకా ముద్దులు కూడా
పెట్టుకోవచ్చు కానీ ఆ పని చేయకుండా ఓ హీరోయిన్ సోషల్ మీడియాకి ఎక్కి
ప్రియుడా నిన్ను చూడాలని ఉంది ,కౌగిలించు కోవాలని ఉంది ........... ఇంకా
ముద్దులు పెట్టాలని ఉంది అంటూ