సినీ నటి రంభ కట్నం కోసం వేధిస్తోందట..
సినీనటి
రంభ గుర్తుందా.. 90వ దశకంలో తెలుగుతో పాటు తమిళ చిత్రసీమలోనూ ఓ వెలుగు
వెలిగిన అచ్చ తెలుగు నటి. ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా దర్శకుడు ఈవీవీ ఈ
తెలుగింటమ్మాయిని వెండితెరకు పరిచయం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి
టాలీవుడ్ అగ్రనటులతో పాటు.. రజినీకాంత్ వంటి తమిళ స్టార్లతోనూ సూపర్ హిట్
సినిమాలు చేసింది రంభ. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ ఐన తర్వాత.. దేశముదురు వంటి
సినిమాల్లో ఐటమ్ సాంగ్