Showing posts with label “గోపాలా గోపాలా” సెట్స్ లో పవన్ హల్చల్. Show all posts
Showing posts with label “గోపాలా గోపాలా” సెట్స్ లో పవన్ హల్చల్. Show all posts

Thursday, July 24, 2014

“గోపాలా గోపాలా” సెట్స్ లో పవన్ హల్చల్

“గోపాలా గోపాలా” సెట్స్ లో పవన్ హల్చల్



pawan venky
వెంకటేష్, పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం “గోపాలా గోపాలా”. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “ఓహ్ మై గాడ్” చిత్రానికిది రీమేక్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యాడని సమాచారం.
హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ఈ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన కళ్యాణ్ ఈ తెలుగు రీమేక్ లో 25 నిమిషాలు కనిపిస్తాడని తెలుస్తోంది.