Thursday, July 24, 2014

మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!

మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!

మన నూరేళ్ళ సినిమాపై...  మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!
భారతీయ సినిమా ఇప్పటికి 101 ఏళ్ళు పూర్తి చేసుకొని, దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. మూగగా మొదలై మాటలు నేర్చిన సినిమా తెలుగు భాషలోనూ ఇప్పటికి 82 ఏళ్ళుగా సామాన్యుల్ని అలరిస్తూనే ఉంది. అయితే, వేషభాషలతో సహా మానవ జీవితాన్నే ఎంతో మార్చేసిన ఈ శతాధిక వత్సర అద్భుతం తాలూకు చరిత్ర ఇప్పటికీ సమగ్రంగా రికార్డు కాలేదనే చెప్పాలి. కొద్దిమంది ప్రయత్నాలు చేసినా, ఆర్థిక వనరుల కొరత మొదలు అనేక ఇబ్బందులతో సంతృప్తికర ఫలితాలు తెరపైకి రానే లేదు. ఈ నేపథ్యంలో మన తెలుగు హీరో - నిర్మాత మంచు విష్ణు తాజాగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. నూరు వసంతాల భారతీయ సినిమాపై ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను తీయాలని భావిస్తున్నారు.

ఈ కారు లవర్ కానుకా?

ఈ కారు లవర్ కానుకా?
తమిళసినిమా: నటి అంజలి ఇటీవల సంచలనాలకు కేంద్రబిందువుగా మారారు. పినతల్లితో మనస్పర్థలు, దర్శకుడు కలైంజయంతో వివాదం వెరసి అంజలి వార్తల్లో వ్యక్తిని చేశాయి. పినతల్లితో గొడవపడి హైదరాబాదుకు మకాం మార్చిన ఈ బ్యూటీ అక్కడ ఒక సినీ ప్రముఖుని చెప్పుచేతుల్లో ఉన్నట్లు ఆయన ఆమెకు రక్షణగా నిలిచినట్టు ప్రచారం జరిగింది. ఆ తరువాత అంజలికి ఆ వ్యక్తి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే పెళ్లి విషయాన్ని అంజలి ఖండించారు. అయితే ప్రేమ మాత్రం రహస్యంగా కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నెస్ నన్ను సిగరెట్లతో కాల్చాడు: ప్రీతిజింటా

నెస్ నన్ను సిగరెట్లతో కాల్చాడు: ప్రీతిజింటా

నెస్ నన్ను సిగరెట్లతో కాల్చాడు: ప్రీతిజింటా
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతిజింటా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. నెస్ వాడియా గతంలో తనను సిగరెట్లతో కాల్చాడని ప్రీతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హాట్ సీటుపై చిరంజీవి

హాట్ సీటుపై చిరంజీవి

హాట్ సీటుపై చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మెరవనున్నారు. యాక్టర్ నుంచి పొలిటిషియన్ గా మారిన త్వరలో చిరంజీవి హాట్ సీటుపై కూర్చోనున్నారు.  సూపర్ స్టార్ నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'  రియాల్టీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్ పతి కి తెలుగు వెర్షన్ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో  వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

30 ఏళ్ల తర్వాత కమల్ సినిమాలో...?

30 ఏళ్ల తర్వాత కమల్ సినిమాలో...?

30 ఏళ్ల తర్వాత కమల్ సినిమాలో...?
పదహారేళ్ల వయసు, ఎర్ర గులాబీలు, వసంత కోకిల తదితర చిత్రాల్లో కమల్‌హాసన్, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై ఈ జంట చేసిన మేజిక్‌ను అంత సులువుగా మర్చిపోలేం. ఈ ఇద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం హిందీలో వచ్చిన ‘సద్మా’. అది విడుదలై దాదాపు 30 ఏళ్లయ్యింది. కాగా, ఇన్నేళ్ల తర్వాత కమల్, శ్రీదేవి కలిసి ఇప్పుడు ఓ చిత్రంలో నటించనున్నారట. అయితే, జంటగా కాదు.

“గోపాలా గోపాలా” సెట్స్ లో పవన్ హల్చల్

“గోపాలా గోపాలా” సెట్స్ లో పవన్ హల్చల్



pawan venky
వెంకటేష్, పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం “గోపాలా గోపాలా”. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “ఓహ్ మై గాడ్” చిత్రానికిది రీమేక్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యాడని సమాచారం.
హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ఈ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన కళ్యాణ్ ఈ తెలుగు రీమేక్ లో 25 నిమిషాలు కనిపిస్తాడని తెలుస్తోంది.

మీనా అ”దృశ్యం”

మీనా అ”దృశ్యం”

Sri-Kamal kandireega.com
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “దృశ్యం” సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రీమేకయ్యి సంచలన విజయాలు సాధించింది. ఈ మూవీ తాజాగా తమిళ్ లో కూడా రీమేక్ కాబోతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు.