బికీనీ జాకెట్‌లో హీరోయిన్ల హొయలు అదరహో! (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్లో హీరోయిన్లు బికినీలు వేసి తెరపై అందాల విందు చేయడం ఈ
రోజుల్లో కామన్ అయిపోయింది. తాజాగా మరో లేటెస్ట్ ట్రెండ్ ఇపుడు బాలీవుడ్లో
హల్ చల్ చేస్తోంది. సాంప్రదాయ బద్దంగా చీర కట్టడం.....పైన మాత్రం సాధారణ
జాకెట్ బదులు బికినీ జాకెట్ వేయడం ఇపుడు కొత్త ట్రెండ్.
బికినీ జాకెట్టులో ఓ ప్రత్యేకత ఉంది. సాధారణ జాకెట్ కంటే బికినీ జాకెట్
హీరోయిన్లకు సెక్సీ లుక్ తెస్తుంది. స్లీవ్ లెస్‌గా ఉంటుంది. వీపు అందాలు
ప్రదర్శించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఎద అందాలను మరింత అందంగా ఎక్స్ ఫోజ్
చేస్తుంది. దీని వల్ల నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడంతో పాటు....అందరి
ఫోకస్ తమ వైపే పడేలా చేయడం ఈ బికినీ జాకెట్ ప్రత్యేకత.
ఐశ్వర్యరాయ్, సోనమ్ కపూర్, దీపిక పదుకోన్, కత్రినా కైఫ్ లాంటి వారు ఈ
బికినీ జాకెట్లను సినిమాల్లో ధరిస్తూ....హాట్ లుక్‌తో అభిమానులకు అందాల
విందు చేస్తున్నారు. ‘యే జవానీ హై దివానీ' చిత్రంలో దీపిక సాకీ కట్టి,
బికినీ జాకెట్టు వేయడంతో అప్పట్లో సెన్సేషన్. బాలీవుడ్లో ఇలా బికినీ
జాకెట్లు ధరించి అందాల విందు చేసిన హీరోయిన్ల వివరాలు, ఫోటోలు స్లైడ్
షోలో....
బికీనీ జాకెట్‌లో హీరోయిన్ల హొయలు అదరహో!
రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్
రోబో సినిమాలో బికినీ జాకెట్టు ధరించి హాట్ హాట్ లుక్‌తో కనిపించిన
ఐశ్వర్యరాయ్.
దీపిక పదుకోన్
యే జవానీ హై దివానీ చిత్రంలో హీరోయిన్ దీపిక పదుకోన్ బికినీ జాకెట్ ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది కదూ.
రాణీ ముఖర్జీ
హీరోయిన్ రాణి ముఖర్జీ షారుక్ ఖాన్‌తో నటించిన సినిమాలో ఇలా బికినీ జాకెట్టు ధరించి హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.
సోనమ్ కపూర్
‘ఐ హేట్ లవ్ స్టోరీ' చిత్రంలో సోనమ్ కపూర్ ఇలా బికినీ జాకెట్ ధరించి ఆకట్టుకుంది.
ప్రియాక చోప్రా ‘దేశీ గర్ల్'
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇలా బికినీ జాకెట్టు ధరించి ‘దేశీ గర్ల్' చిత్రంలో అందంగా కనిపించింది.
కరీనా కపూర్
బాడీ గార్డ్ చిత్రంలో కత్రినా కైఫ్....సారీ, బికినీ జాకెట్ కాంబినేషన్లో అభిమానుల మతి పోగొట్టింది.
బిపాసా బసు
జోడీ బ్రేకర్స్ చిత్రంలో మాధవన్ సరసన నటించిన బిపాసా బసు....బికినీ జాకెట్టులో హొయలు ఒలికించింది.
కత్రినా కైఫ్ ‘దే దనా దన్'
అక్షయ్ కుమార్‌తో కలిసి దే దనా దన్ చిత్రంలో నటించిన కత్రినా కైఫ్ ఇలా బికినీ జాకెట్టులో అందాల విందు చేసింది అభిమానులకు.
ఇషా గుప్తా ‘జన్నత్ 2'
జన్నత్ 2 చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఇసా గుప్తా బికినీ జాకెట్ ధరించి ఎంతో అందంగా కనిపించింది.
No comments:
Post a Comment