బికినీలో ఫెయిల్ అయిన మెగా హీరోయిన్ !
యామి
గౌతమ్ మంచి అందగత్తే అయినా ఆమెకు అదృష్టం ఆమడి దూరంలో ఉంటుంది. నటిగా మంచి
పేరున్నా అవకాశాలు మాత్రం ఈమెకు దరికి రావడంలేదు. కోలీవుడ్, టాలీవుడ్ లలో
పెద్దగా హిట్స్ లేని యామి తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుందామని
వెళ్ళిన యామికి అక్కడ స్కిన్ షో చేస్తాను అని అన్నా పట్టించుకునేవారు
లేకపోవడం ఆమెకు షాకింగ్ గా మారింది.
ఇక వివరాలలోకి వెళితే అక్షయ్ కుమార్ హీరోగా
రాబోతున్న ‘షౌకీన్' అనే
బాలీవుడ్ సినిమా కోసం ఆమెను తీసుకోవాలని బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నించారు.
అక్కడ పెట్టిన అన్ని పరీక్షలలోను పాసైన యామికీ బికినీ టెస్టులో మాత్రం
ఎదురు దెబ్బ తగిలింది. బికినీలో సెక్సీగా కనిపించే శరీర కొలతలు ఆమెకు లేక
పోవడం, పైగా బికినీ వేసుకుని ఇబ్బందిగా ఫీలవ్వడంతో యామీ గౌతమ్ ను బాలీవుడ్
కు పనికిరాదనీ తేల్చి చెప్పెసారట.
అంతేకాకుండా ఆ స్థానంలో లీసా హెడెన్ హీరోయిన్‌గా తీసుకున్నారట. దీనితో షాక్
కు గురైన యామి అటు టాలీవుడ్, కోలీవుడ్ లలోను అవకాశాలు లేక ఇటు బాలీవుడ్ లో
కూడ అవకాశాలు లేకుంటే తన పరిస్థితి ఏమిటి? అని అల్లువారి అబ్బాయి తో
‘గౌరవం’ లో నటించిన ఈ ముద్దుగుమ్మ చాల ఫీల్ అవుతోంది అని టాక్.
No comments:
Post a Comment