గీతాంజలి మూవీ స్టిల్స్
రచయిత
కోన వెంకట్ సమర్పణలో ఎమ్.వి.వి.సినిమాస్ పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ
నిర్మించిన చిత్రం 'గీతాంజలి'. రాజ్ కిరణ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ
చిత్రంలో అంజలి ప్రధాన పాత్ర చేసింది. హర్షవర్ధన్ రాణె, శ్రీనివాస రెడ్డి,
రావు రామేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ప్రవీణ్
లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు
గీతాంజలి మూవీ వర్కింగ్ స్టిల్స్
No comments:
Post a Comment