సూర్యాకు తిక్క తెప్పిస్తున్న సమంత ప్రవర్తన !
వరుస
పెట్టి కోలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేస్తున్న సమంత ప్రవర్తన
ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం సమంత
పెట్టిన వెరైటీ ట్విట్
‘ఈరోజు నా లైఫ్ లోనే చాల వరస్ట్. ఫ్లైట్ మారుతున్న ప్పుడు బ్యాగ్ మిస్
అయింది. పైగా ఫ్లైట్ కూడ లేట్ అయింది. దానికి తోడు ఫుడ్ పాయిజన్ కూడ అయింది
అందుకే అంజాన్ ఆడియో ఫంక్షన్ కు రాలేకపోతున్నా’ అంటూ సమంత పెట్టిన ట్విట్
ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు సమంత కావాలని ఈ ఆడియో ఫంక్షన్ కు ఎగ్గొట్టిoది అంటూ
సమంత పై
కోలీవుడ్ లో మీడియాలో వార్తలు మొదలయ్యాయి. సమంత ఇలా ప్రవర్తించడానికి గల
కారణం వచ్చే నెల విడుదల కాబోతున్న ‘అంజాన్’ సినిమా ప్రమోషన్ లో సుర్యాకి
ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తన ఫోటో కూడ ఈ సినిమా పోస్టర్ల పై చాల తక్కువగా
వేస్తూ ఉండటంతో తిక్కరేగిన సమంత సూర్యాకు ఈ విధంగా హ్యాండ్ ఇచ్చింది అని
వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ మాయలేడి ప్రవర్తన పై సూర్యా విపరీతమైన కోపంగా ఉన్నాడని కోలీవుడ్
మీడియా టాక్. మరి సమంతా సూర్యాలు ఎలా రాజీపడతారొ చూడాలి.
No comments:
Post a Comment